Wed Jan 28 2026 14:43:58 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి వరద పరిస్థితిపై సమీక్షించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజామాబాద్, జనగామ, వరంగల్, మహబూబ్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి వరద పరిస్థితిపై సమీక్షించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజామాబాద్, జనగామ, వరంగల్, మహబూబ్ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి వరద పరిస్థితిపై సమీక్షించారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజామాబాద్, జనగామ, వరంగల్, మహబూబ్ నగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. నిజామాబాద్ లో ఈరోజు భారీ వర్షాల కారణంగా హాలిడే ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న కేసీఆర్ భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
Next Story