Sun Mar 15 2026 17:23:12 GMT+0530 (India Standard Time)
నేడు కూడా కేసీఆర్ ఢిల్లీలోనే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసే అవకాశముంది. యాదాద్రి ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసే అవకాశముంది. యాదాద్రి ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిసే అవకాశముంది. యాదాద్రి ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఏడు రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు వివిధ కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుపై కేసీఆర్ చర్చించారు. ఈరోజు కూడా మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది.
Next Story