Sun Mar 15 2026 18:56:25 GMT+0530 (India Standard Time)
మరో రెండు రోజుల పాటు కేసీఆర్?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మోదీ తో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మోదీ తో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. మోదీ తో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో భేటీ కానున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణా జలాల పంపకం, కేంద్రం గెజిట్ వంటి అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు.
Next Story