Sun Mar 15 2026 20:35:31 GMT+0530 (India Standard Time)
దళిత బంధుపై నేడు సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దళిత బంధు పథకంపై ఆయన సమీక్షించనున్నారు. నిన్ననే కరీనంగర్ చేరుకున్న కేసీఆర్ పలు వివాహ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దళిత బంధు పథకంపై ఆయన సమీక్షించనున్నారు. నిన్ననే కరీనంగర్ చేరుకున్న కేసీఆర్ పలు వివాహ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. దళిత బంధు పథకంపై ఆయన సమీక్షించనున్నారు. నిన్ననే కరీనంగర్ చేరుకున్న కేసీఆర్ పలు వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం కానున్నారు. హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన అధికారులతో కరీంనగర్ కలెక్టరేట్ లో చర్చించనున్నారు. మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
Next Story