Mon Mar 16 2026 11:42:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించారు. పీఆర్సీని వీఆర్ఏలు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించారు. పీఆర్సీని వీఆర్ఏలు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపు [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించారు. పీఆర్సీని వీఆర్ఏలు, ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిట్ మెంట్ ఏప్రిల్ 1వ తదేదీ నుంచి అమలవుతుందని చెప్పారు. పీఆర్సీ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగల వయసును 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల అంతర్ జిల్లాల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Next Story