Mon Mar 16 2026 11:42:11 GMT+0530 (India Standard Time)
గడువులోగా పూర్తి చేయాలి.. కేసీఆర్ ఆదేశం
యాదాద్రిలో ఆలయ పునర్నిర్మాణ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన ప్రగతి భవన్ లో యాదాద్రి పనులపై సమీక్షించారు. ఇటీవలే [more]
యాదాద్రిలో ఆలయ పునర్నిర్మాణ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన ప్రగతి భవన్ లో యాదాద్రి పనులపై సమీక్షించారు. ఇటీవలే [more]

యాదాద్రిలో ఆలయ పునర్నిర్మాణ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన ప్రగతి భవన్ లో యాదాద్రి పనులపై సమీక్షించారు. ఇటీవలే కేసీఆర్ స్వయంగా వెళ్లి యాదాద్రిలో జరుగుతున్న పనులను పరిశీలించి వచ్చాు. గడువులోపే పనులను పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఆలయ నిర్మాణపనుల్లో చేయాల్సిన కొన్ని మార్పులను కేసీఆర్ అధికారులకు సూచించారు.
Next Story