Mon Mar 16 2026 18:45:03 GMT+0530 (India Standard Time)
కొనసాగుతున్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశముంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను కేసీఆర్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశముంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను కేసీఆర్ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశముంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను కేసీఆర్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కూడా కేసీఆర్ కలిశారు. నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ లను కేసీఆర్ కలిసే అవకాశముంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కేసీఆర్ ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.
Next Story