Sun Mar 15 2026 15:42:19 GMT+0530 (India Standard Time)
Kcr : అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఎన్నికయ్యారు. ప్లీనరీలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత కేసీఆర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 9వ [more]

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఎన్నికయ్యారు. ప్లీనరీలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత కేసీఆర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 9వ సారి కేసీఆర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కే. కేశవరావు ప్రకటించారు.
Next Story