Sun Mar 15 2026 15:44:42 GMT+0530 (India Standard Time)
Kcr : దళిత బంధు పథకంపై కేసీఆర్ రెస్పాన్స్ ఇదే
దళిత బంధు పథకాన్ని నిలిపేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎన్నికల కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని కేసీఆర్ అన్నారు. ఈసీ ఎన్నిరోజులో పథకాన్ని నిలిపివేయలేదన్నారు. నవంబరు 4వ [more]
దళిత బంధు పథకాన్ని నిలిపేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎన్నికల కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని కేసీఆర్ అన్నారు. ఈసీ ఎన్నిరోజులో పథకాన్ని నిలిపివేయలేదన్నారు. నవంబరు 4వ [more]

దళిత బంధు పథకాన్ని నిలిపేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఎన్నికల కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని కేసీఆర్ అన్నారు. ఈసీ ఎన్నిరోజులో పథకాన్ని నిలిపివేయలేదన్నారు. నవంబరు 4వ తేదీ నుంచి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. దళిత బంధు అర్హులందరీకి పథకాన్ని వర్తింప చేస్తామని కేసీఆర్ చెప్పారు.
Next Story