Sun Mar 15 2026 23:29:43 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆయనకు కీలక పదవి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు అదే నియోజకవర్గానికి చెందిన నేతను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. హుజూరాబాద్ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు అదే నియోజకవర్గానికి చెందిన నేతను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. హుజూరాబాద్ [more]

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇందుకు అదే నియోజకవర్గానికి చెందిన నేతను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. హుజూరాబాద్ కు చెందిన బండా శ్రీనివాస్ ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బండా శ్రీనివాస్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారు. తొలి నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ పొల్గొన్నారు. హుజూరాబద్ ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో బండా శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించడం చర్చనీయాంశమైంది.
Next Story