Fri Mar 20 2026 15:23:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: రద్దు చేసేశారు

తెలంగాణ శాసనసభ రద్దయింది. తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. మంత్రివర్గ సమావేశం చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాజ్ భవన్ కు మరికొందరు చేరుకున్నారు. ఇకపై కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
Next Story

