Sun Mar 15 2026 14:59:01 GMT+0530 (India Standard Time)
అందుకే రాజీనామా చేశా.. అంతకు మించి ఏమీ లేదు
స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, అయితే దానికి విరుద్ధంగా చంద్రబాబు నిర్ణయం ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు దూరంగా [more]
స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, అయితే దానికి విరుద్ధంగా చంద్రబాబు నిర్ణయం ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు దూరంగా [more]

స్థానిక నేతలకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, అయితే దానికి విరుద్ధంగా చంద్రబాబు నిర్ణయం ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం మంచిది కాదని జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. కార్యకర్తల మనోభావాల మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని జ్యోతుల నెహ్రూ తెలిపారు. పోటీ విషయం స్థానిక నేతలకే వదిలేస్తున్నానని ఆయన తెలిపారు. తాను పార్టీ ఉపాధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని, నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కొనసాగుతానని జ్యోతుల నెహ్రూ తెలిపారు.
Next Story