Sat Mar 21 2026 11:51:26 GMT+0530 (India Standard Time)
సింధియాకు కేంద్ర మంత్రి పదవి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా మరికాసేపట్లో బీజేపీలో చేరనున్నారు. ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ [more]
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా మరికాసేపట్లో బీజేపీలో చేరనున్నారు. ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ [more]

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా మరికాసేపట్లో బీజేపీలో చేరనున్నారు. ఆయన నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ రాజ్యసభ పదవి ఇవ్వడంతో పాటు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో సింధియాకు మంత్రి పదవి లభించనుంది. సింధియా మరికాసేపట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరుతున్నారు.
Next Story