Tue Mar 17 2026 00:17:05 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్ననే జస్టిస్ బోబ్డే పదవీ కాలం పూర్తయింది. దీంతో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ [more]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్ననే జస్టిస్ బోబ్డే పదవీ కాలం పూర్తయింది. దీంతో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ [more]

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్ననే జస్టిస్ బోబ్డే పదవీ కాలం పూర్తయింది. దీంతో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణ చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలను చేపడుతుండంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ నియమితులు కానున్నారు.
Next Story