Mon Jun 16 2025 19:50:46 GMT+0000 (Coordinated Universal Time)
జస్టిస్ ఎన్వీ రమణ సంచలన కామెంట్స్
పార్లమెంటు పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలపై సక్రమంగా చర్చ జరగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ [more]
పార్లమెంటు పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలపై సక్రమంగా చర్చ జరగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ [more]

పార్లమెంటు పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాలపై సక్రమంగా చర్చ జరగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ జరగకపోవడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని జస్టిస్ ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాలపై పూర్తి స్థాయిలో చర్చ జరిగితేనే మంచిదని ఎన్వీరమణ అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాల అమలు అవసరం ఎందుకో అర్థం కాకుండా పోతుందని ఎన్వీరమణ అన్నారు.
Next Story