Mon Mar 16 2026 08:44:22 GMT+0530 (India Standard Time)
లాక్ డౌన్ ఉంటుంది కానీ? మే 18వ తేదీ నుంచి?
లాక్ డౌన్ 4.0 ఉంటుందని, అయితే మరిన్ని మినహాయింపులు ఉంటాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ [more]
లాక్ డౌన్ 4.0 ఉంటుందని, అయితే మరిన్ని మినహాయింపులు ఉంటాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ [more]

లాక్ డౌన్ 4.0 ఉంటుందని, అయితే మరిన్ని మినహాయింపులు ఉంటాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుందన్నారు. అయితే మరో విడత లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు. కానీ అనేక మినహాయింపులతో ఈసారి లాక్ డౌన్ ఉండవచ్చని జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎక్కువ మంది లాక్ డౌన్ ను కొనసాగించాలని అభిప్రాయపడ్డారని, అయితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మినహాయింపులు ఇచ్చే అవకాశముందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Next Story