Thu Mar 19 2026 03:33:26 GMT+0530 (India Standard Time)
జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోెనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన [more]
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోెనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన [more]

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోెనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. జేపీ నడ్డా ఇటీవలే పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లి వచ్చారు. తనతో కాంటాక్ట్ అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని జేపీ నడ్డా సూచించారు. ఈ మేరకు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
Next Story