Sat Mar 21 2026 16:07:35 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైసీపీలోకి చేరిన కీలక నేత
అనంతపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి రాజీనామా చేసిన గురునాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి [more]
అనంతపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి రాజీనామా చేసిన గురునాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి [more]

అనంతపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి రాజీనామా చేసిన గురునాథ్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి ఆయన సమక్షంలో వైసీపీ గూటికి చేరారు. ఇంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న గురునాథ్ రెడ్డి.. కొంత కాలం క్రితం జేసీ సోదరుల మధ్యవర్తిత్వంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఆయన ఇమడలేక తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
Next Story