Sat Dec 06 2025 10:22:19 GMT+0000 (Coordinated Universal Time)
jogi ramesh : బాబును వదిలేసే ప్రసక్తి లేదు
చంద్రబాబు క్షమాపణ చెప్పేంత వరకూ తాను విడిచిపెట్టేది లేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా తాను అడ్డుకుని తీరతానని జోగి [more]
చంద్రబాబు క్షమాపణ చెప్పేంత వరకూ తాను విడిచిపెట్టేది లేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా తాను అడ్డుకుని తీరతానని జోగి [more]

చంద్రబాబు క్షమాపణ చెప్పేంత వరకూ తాను విడిచిపెట్టేది లేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా తాను అడ్డుకుని తీరతానని జోగి రమేష్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అంటే తనకు అభిమానమని, ఆయనను తూలనాడితే ఊరుకోబోనని జోగి రమేష్ హెచ్చరించారు. క్షమాపణ చెప్పేంతవరకూ చంద్రబాబును వెంటాడతానని ఒక న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చలో జోగి రమేష్ అన్నారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని జోగి రమేష్ తెలిపారు.
Next Story