Sat Dec 06 2025 10:21:38 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టుకు జోగిరమేష్ .. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హైకోర్టను ఆశ్రయించారు. తనపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన ఆంక్షలను తొలగించాలని లంచ్ మోషన్ పిిటీషన్ దాఖలు చేశారు. [more]
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హైకోర్టను ఆశ్రయించారు. తనపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన ఆంక్షలను తొలగించాలని లంచ్ మోషన్ పిిటీషన్ దాఖలు చేశారు. [more]

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హైకోర్టను ఆశ్రయించారు. తనపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన ఆంక్షలను తొలగించాలని లంచ్ మోషన్ పిిటీషన్ దాఖలు చేశారు. జోగి రమేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయకుంటే ప్రభుత్వ పథకాలను నిలిపేస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 13వ తేదీ వరకూ మీడియాతో కాని, బహిరంగంగాకానీ మాట్లాడకూడదని జోగి రమేష్ పై ఆంక్షలు విధించారు. దీనిపై జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు.
Next Story