Sat Oct 12 2024 07:40:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జో బైడెన్ ప్రమాణస్వీకారం
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. జోబైడెన్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా [more]
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. జోబైడెన్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా [more]
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. జోబైడెన్ తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కూడా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 10 గంటలకు జోబైడెన్ ప్రమాణస్వీకారం చేస్తారు. ట్రంప్ మద్దతు దారులు ఇటీవల క్యాపిటల్ భవనాన్ని ముట్టడించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు చోటు చేసుకోకుండా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం నేరుగా జోబైడెన్ వైట్ హౌస్ లోకి అడుగుపెడతారు.
Next Story