Mon Dec 15 2025 19:21:28 GMT+0000 (Coordinated Universal Time)
అతి పెద్ద వయస్సులో అమెరికా అధ్యక్షుడిగా?
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో చివరకు జో బైడెన్ నే విజయం వరించింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికయ్యారు. [more]
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో చివరకు జో బైడెన్ నే విజయం వరించింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికయ్యారు. [more]

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఎన్నికల్లో చివరకు జో బైడెన్ నే విజయం వరించింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు. జోబైడెన్ 284 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లను సాధించడంతో అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు ప్రకటించారు. అమెరికాకు అతి పెద్ద వయసున్న అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. 77 ఏళ్ల వయసులో ఆయన ఎన్నిక కావడం గమనార్హం. భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
Next Story