Sun Mar 15 2026 22:47:15 GMT+0530 (India Standard Time)
నీటి వివాదంపై త్వరలో కేంద్రం నిర్ణయం
తెలుగు రాష్ట్రాల నీటి సమస్యపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. తనకు ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందన్నారు. రెండు వారాల్లో [more]
తెలుగు రాష్ట్రాల నీటి సమస్యపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. తనకు ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందన్నారు. రెండు వారాల్లో [more]

తెలుగు రాష్ట్రాల నీటి సమస్యపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలిపారు. తనకు ఢిల్లీ నుంచి సమాచారం వచ్చిందన్నారు. రెండు వారాల్లో జలవివాదంపై బోర్డు ఏర్పాటవుతుందని, ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ జవాన్లు మొహరిస్తారని జితేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పర్యవేక్షణ మొత్తం ఇక కేంద్ర ప్రభుత్వం పరిధిలోకే వెళుతుందని జితేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.
Next Story