Sun Mar 22 2026 02:44:47 GMT+0530 (India Standard Time)
Maa : “మా” ఎన్నికల్లో జీవిత ఓటమి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవితా రాజశేఖర్ ఓటమి పాలయ్యారు. [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవితా రాజశేఖర్ ఓటమి పాలయ్యారు. [more]

మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన జీవితా రాజశేఖర్ ఓటమి పాలయ్యారు. విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన రఘుబాబు గెలుపొందారు. జీవితపై ఏడు ఓట్ల తేడాతో రఘుబాబు గెలిచారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు విష్ణు కూడా ముందంజలో ఉన్నారు.
Next Story