Thu Mar 12 2026 20:47:18 GMT+0530 (India Standard Time)
పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి.. మరికాసేపట్లో ప్రకటన?
పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. అధిష్టానం చివరకు జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. సీల్డ్ కవర్ లో పీసీసీ [more]
పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. అధిష్టానం చివరకు జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. సీల్డ్ కవర్ లో పీసీసీ [more]

పీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. అధిష్టానం చివరకు జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. సీల్డ్ కవర్ లో పీసీసీ చీఫ్ పేరును రాష్ట్రానికి పంపనున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారనుకున్నా చివరి నిమిషంలో ఆయన పేరును పక్కన పెట్టారు. సీనియర్ నేతలందరూ వ్యతిరేకించడంతో రేవంత్ రెడ్డి పేరును పక్కన పెట్టారు. చివరకు జీవన్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Next Story