Mon Mar 16 2026 21:51:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ సీనియర్ నేత ఓటమి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాలలో ఓటమి పాలయ్యారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిపై ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ గెలుపును నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిష్ఠాత్మకంగా భావించి పనిచేశారు.
Next Story

