Wed Mar 18 2026 19:32:06 GMT+0530 (India Standard Time)
వారికి జేడీ శీలం వార్నింగ్
మాజీ పార్లమెంటు సభ్యుడు జేడీ శీలం సంచలన కామెంట్స్ చేశారు. గుంటూరులో చర్చి ఆస్తులను కాజేసే కుట్రజరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేడీ శీలం సంచలన కామెంట్స్ చేశారు. గుంటూరులో చర్చి ఆస్తులను కాజేసే కుట్రజరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు జేడీ శీలం సంచలన కామెంట్స్ చేశారు. గుంటూరులో చర్చి ఆస్తులను కాజేసే కుట్రజరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు చర్చి ఆస్తులను కాసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జేడీ శీలం విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గుంటూరులో ఉన్న చర్చి ఆస్తులపై కన్నేస్తుందని, ఎక్కువ సొమ్ము ఆశచూపి లీజుకు రాయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జేడీ శీలం అన్నారు. చర్చి ఆస్తులను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని జేడీ శీలం హెచ్చరించారు
Next Story