Sun Mar 15 2026 20:16:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జనసేనకు జేడీ రాజీనామా
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు జేడీ లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, [more]
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు జేడీ లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, [more]

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు జేడీ లేఖ రాశారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలో నటించనని, గతంలో పవన్ కల్యాణ్ తెలిపారని, అయితే మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వార మమలో నిలకడైన విధి విధాలను లేవని తెలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. తాను జనసేన పార్టీ నుంచి తప్పుకుంటున్నానని జేడీ లేఖలో పేర్కొన్నారు. విశాఖ పార్లమెంట్ ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నానని చెప్పారు. అయితే ఎప్పుడూ తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.
Next Story

