Fri Mar 20 2026 14:31:20 GMT+0530 (India Standard Time)
కడప జైలులో జేసీ
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కడప జైలుకు తరలించారు. నిన్న రవాణా శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. [more]
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కడప జైలుకు తరలించారు. నిన్న రవాణా శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. [more]

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కడప జైలుకు తరలించారు. నిన్న రవాణా శాఖలో చోటు చేసుకున్న అక్రమాలపై ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత వీరిని అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. అక్కడ కరోనా ప్రభావం ఉందని చెప్పి తిరిగి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లగా వారిని తాడిపత్రి జైలు కు తరలించారు. అయితే తాడిపత్రి జైలులో ఉంచితే అక్కడ ఉద్రిక్తత నెలకొంటుందని భావించిన పోలీసులు చివరకు అర్థరాత్రి కడప జిల్లా జైలుకు తరలించారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
Next Story