Sun Mar 15 2026 16:18:47 GMT+0530 (India Standard Time)
జేసీ మరో సారి సంచలన వ్యాఖ్యలు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాయి. ఆయన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తాను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, పనులు చేయమని [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాయి. ఆయన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తాను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, పనులు చేయమని [more]

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాయి. ఆయన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తాను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, పనులు చేయమని తనను అడిగే హక్కు ఎవరికీ లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటలోని సీపీఐ కాలనీలో ప్రజలు రోడ్డు వేయమని కోరగా జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసి ఉంటే పనులు చేసేవాడినని, డబ్బులు తీసుకున్న తర్వాత పనులు అడిగే హక్కు లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story