Sun Mar 15 2026 16:18:47 GMT+0530 (India Standard Time)
నేను జోకర్ ను కాదు… జేసీని
తనను సోషల్ మీడియాలో జోకర్ అనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను మున్సిపల్ ఛైర్మన్ అని ఆయన చెప్పారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ [more]
తనను సోషల్ మీడియాలో జోకర్ అనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను మున్సిపల్ ఛైర్మన్ అని ఆయన చెప్పారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ [more]

తనను సోషల్ మీడియాలో జోకర్ అనడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను మున్సిపల్ ఛైర్మన్ అని ఆయన చెప్పారు. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు. తనను జోకర్ గా సోషల్ మీడియాలో పేర్కొనడం బాధేస్తుందని చెప్పారు. తాడిపత్రి ప్రజలకు రోజూ ఒక పూట పుష్కలంగా నీరందిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కరోనా కట్టడి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
Next Story