Sat Dec 06 2025 10:46:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వానికి జేసీ అల్టిమేటం
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నగరంలోని టీడీపీ కౌన్సిలర్ల ఇళ్లను కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కూల్చివేతలను ఆపకపోతే ఆందోళనలకు [more]
తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నగరంలోని టీడీపీ కౌన్సిలర్ల ఇళ్లను కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కూల్చివేతలను ఆపకపోతే ఆందోళనలకు [more]

తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నగరంలోని టీడీపీ కౌన్సిలర్ల ఇళ్లను కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కూల్చివేతలను ఆపకపోతే ఆందోళనలకు దిగుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. రేపటి లోగా కూల్చివేతలను ఆపేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను ఛైర్మన్ పదవి నుంచి ఎవరూ తొలగించలేరని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
Next Story