Sat Mar 07 2026 17:06:15 GMT+0530 (India Standard Time)
నాలుగేళ్లు నన్ను ఎవరూ గద్దె దింపలేరు
తనను మరో నాలుగేళ్లు ఎవరూ మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించలేరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న [more]
తనను మరో నాలుగేళ్లు ఎవరూ మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించలేరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న [more]

తనను మరో నాలుగేళ్లు ఎవరూ మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించలేరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను నాలుగేళ్ల పాటు మున్సిపల్ ఛైర్మన్ గా కొనసాగుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని చెప్పారు. అందుకే తాడిపత్రిలో పోలింగ్ శాతం 30 కి పడిపోయిందన్నారు. ప్రజలు ఎవ్వరూ ఓటింగ్ కు రావడానికి ఇష్టపడలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story