Sat Mar 21 2026 23:58:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జేసీ సంచలన ప్రకటన… పోటీ చేయబోమంటూ..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జగన్ నవ మాసాల పాలన భేష్ అన్నారు. జగన్ ఎప్పటికీ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జగన్ నవ మాసాల పాలన భేష్ అన్నారు. జగన్ ఎప్పటికీ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జగన్ నవ మాసాల పాలన భేష్ అన్నారు. జగన్ ఎప్పటికీ మా వాడే అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని జేసీ తెలిపారు. కొత్త చట్టం తేవడమంటే ఎన్నికలు ఏకగ్రీవం చేయడానికోసమేనని జేసీ అభిప్రాయపడ్డారు. ఇంత మాత్రాన పోటీ చేయడం ఎందుకని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడం వేస్ట్ అని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story