Wed Mar 18 2026 06:09:14 GMT+0530 (India Standard Time)
జేసీ ఉన్న నిజం చెప్పేశారు
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అసలు విషయం చెప్పేశారు. తనకు బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు. తనను బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని, [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అసలు విషయం చెప్పేశారు. తనకు బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు. తనను బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని, [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అసలు విషయం చెప్పేశారు. తనకు బీజేపీలో చేరే ఆలోచన లేదన్నారు. తనను బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని, అయినా తాను బీజేపీలో చేరడం లేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎన్నికల కమిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story