Sun Mar 08 2026 04:57:29 GMT+0530 (India Standard Time)
జేసీ బీజేపీ నేతతో…?
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ నేతను కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ ను అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. ఆయనను [more]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ నేతను కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ ను అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. ఆయనను [more]

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ నేతను కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ ను అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. ఆయనను కలిసి వచ్చిన తర్వాత జేసీ మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దును తాను సమర్థిస్తున్నామని చెప్పారు. జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కావడం ఖాయమని తెలిపారు. కొన్ని విషయాన్నిలో ప్రధాని నరేంద్ర మోదీకి జై కొట్టాల్సిందేనని చెప్పారు.
Next Story