Sat Mar 21 2026 19:17:54 GMT+0530 (India Standard Time)
బాబుకు జేసీ అదిరేటి సలహా

చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యోక్తులు విసిరారు. అధికారులపై ఆధారపడటం సరికాదన్నారు. తాను ఎప్పుడు వెళ్లినా ఆర్డీవో దగ్గర నుంచి అందరూ అధికారులు సీఎం టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని చెబుతున్నారని, ఆ టెలికాన్ఫరెన్స్ లను ఆపాలని, అధికారులను పనిచేసుకోనివ్వాలని చంద్రబాబును మహానాడు వేదికగా కోరారు. కేవలం కలెక్టర్ల తో మాత్రమే చంద్రబాబు కాన్ఫరెన్స్ లు చేయాలని ఆయన కోరారు. సామాన్య వ్యక్తులెవ్వరూ తమ వద్దకు వచ్చి వాస్తవ విషయాలు చెప్పుకోలేరని, తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించానని, మరోసారి చంద్రబాబు సీఎం కావాలన్నదే తన కోరికని జేసీ అన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- communist parties
- indian national congress
- J.C.Divakar reddy
- janasena party
- k chandrasekhar rao
- mahanadu
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telangana rashtra samithi
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- జేసీ దివాకర్ రెడ్డి
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- మహానాడు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

