Sun Mar 08 2026 03:20:19 GMT+0530 (India Standard Time)
జేసీ మరో సంచలన కామెంట్స్
వైఎస్ జగన్ జైలు కెళ్లడం ఖాయమని, జగన్ స్థానంలో ముఖ్యమంత్రిగా వైఎస్ భారతి వస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మందడంలో జేసీ [more]
వైఎస్ జగన్ జైలు కెళ్లడం ఖాయమని, జగన్ స్థానంలో ముఖ్యమంత్రిగా వైఎస్ భారతి వస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మందడంలో జేసీ [more]

వైఎస్ జగన్ జైలు కెళ్లడం ఖాయమని, జగన్ స్థానంలో ముఖ్యమంత్రిగా వైఎస్ భారతి వస్తున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మందడంలో జేసీ దివాకర్ రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపిన జేసీ దివాకర్ రెడ్డి త్వరలోనే భారతి సీఎం కాబోతున్నారని తెలిపారు. జగన్ అమరావతిని మార్చి తప్పు చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలో పెద్దయెత్తున వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని అందువల్లే రాజధానిని విశాఖకు మారుస్తున్నారన్నారు. అందుకోసమే కొన్ని నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే మకాం వేశారన్నారు. కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో జగన్ కు ఆర్థిక సాయం చేశారు కాబట్టే ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్నారు.
Next Story