Wed Dec 17 2025 08:03:58 GMT+0000 (Coordinated Universal Time)
నన్నురోడ్డు మీద నిలబెట్టడానికే
చంద్రబాబు ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తనను రోడ్డు మీద నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని జేసీ ఆరోపించారు. అమరావతి [more]
చంద్రబాబు ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తనను రోడ్డు మీద నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని జేసీ ఆరోపించారు. అమరావతి [more]

చంద్రబాబు ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తనను రోడ్డు మీద నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని జేసీ ఆరోపించారు. అమరావతి రాజధానిని మారిస్తే మరో రాయలసీమ ఉద్యమం తప్పదని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. నది ఒడ్డున రాజధానులే అభివృద్ధి చెందాయని జేసీ తెలిపారు. గత 75 ఏళ్లలో వరదలు వచ్చి అమరావతి మునిగిపోయింది లేదన్నారు. అగ్గిరాజేస్తే మండటం ఖాయమన్నారు. తనను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.
Next Story