Sat Mar 07 2026 19:48:56 GMT+0530 (India Standard Time)
జాగ్రత్త పడండి లేకుంటే రిజల్ట్ రిపీట్
తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు కలసికట్టుగా పనిచేయాలని జేసీ అస్మిత్ రెడ్డి కోరారు. లేకుంటే 2019 ఎన్నికల్లో ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన హెచ్చరించారు. తాడిపత్రి నియోజకవర్గంోని తమ [more]
తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు కలసికట్టుగా పనిచేయాలని జేసీ అస్మిత్ రెడ్డి కోరారు. లేకుంటే 2019 ఎన్నికల్లో ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన హెచ్చరించారు. తాడిపత్రి నియోజకవర్గంోని తమ [more]

తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు కలసికట్టుగా పనిచేయాలని జేసీ అస్మిత్ రెడ్డి కోరారు. లేకుంటే 2019 ఎన్నికల్లో ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన హెచ్చరించారు. తాడిపత్రి నియోజకవర్గంోని తమ అనుచరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా అభివృద్ధి లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే కలసికట్టుగా పనిచేయాలని అస్మిత్ రెడ్డి సూచించారు.
Next Story