Tue Mar 17 2026 05:01:44 GMT+0530 (India Standard Time)
ఇక్కడి ఆంధ్రులపై దాడుల మాటేమిటి?
జలవివాదాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. వరసగా మంత్రులు ఇచ్చే స్టేట్ మెంట్లన్నీ డ్రామాలని జవహర్ కొట్టిపారేశారు. [more]
జలవివాదాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. వరసగా మంత్రులు ఇచ్చే స్టేట్ మెంట్లన్నీ డ్రామాలని జవహర్ కొట్టిపారేశారు. [more]

జలవివాదాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. వరసగా మంత్రులు ఇచ్చే స్టేట్ మెంట్లన్నీ డ్రామాలని జవహర్ కొట్టిపారేశారు. తెలంగాణ నీటి వినియోగం ప్రయత్నాలపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించాలని జవహర్ కోరారు. ఇప్పటికే అనేక టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని జవహర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరబాద్ లోని సీమాంధ్రుల గురించి ఆలోచించే జగన్ ఇక్కడ ఆంధ్రులపై జరుగుతున్న దాడుల గురించి సమాధానం చెప్పాలని జవహర్ కోరారు.
Next Story