Tue Mar 17 2026 05:03:28 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రజల్లోకి రావాల్సిందే
కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అనేక ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వానికి [more]
కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అనేక ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వానికి [more]

కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అనేక ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక లేదని జవహర్ విమర్శించారు. తక్షణమే ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగుల కోసం పెట్టిన ఖర్చులో సగం పెట్టినా వ్యాక్సిన్ పంపిణీ రాష్ట్రంలో పూర్తవుతుందని జవహర్ చెప్పారు. సిఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ ను వీడ ప్రజల్లోకి వస్తేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని జవహర్ అభిప్రాయపడ్డారు.
Next Story