Tue Mar 17 2026 05:03:27 GMT+0530 (India Standard Time)
బీజేపీ ఖబడ్డార్.. మా జోలికి వస్తే ఊరుకోం
భారతీయ జనతా పార్టీ నేతలు తమను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి జవహర్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే వైసీపీతో పోరాడాలని జవహర్ అన్నారు. సోము వీర్రాజు [more]
భారతీయ జనతా పార్టీ నేతలు తమను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి జవహర్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే వైసీపీతో పోరాడాలని జవహర్ అన్నారు. సోము వీర్రాజు [more]

భారతీయ జనతా పార్టీ నేతలు తమను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి జవహర్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే వైసీపీతో పోరాడాలని జవహర్ అన్నారు. సోము వీర్రాజు కేవలం టీడీపీనే టార్గెట్ చేసుకుంటున్నారని జవహర్ అన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారని జవహర్ చెప్పారు. పోటీ చేసినా అధికార దుర్వినియోగంతో వైసీపీ అడ్డదారులు తొక్కే అవకాశముందన్న భావనతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిర్ణయించారని జవహర్ చెప్పారు.
Next Story