Tue Mar 17 2026 05:03:28 GMT+0530 (India Standard Time)
ఏపీ ఉద్యోగుల్లారా.. ఇప్పటికైనా మేల్కోండి
తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించిందని, ఏపీ ఉద్యోగులు మేలు కోవాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు [more]
తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించిందని, ఏపీ ఉద్యోగులు మేలు కోవాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు [more]

తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటించిందని, ఏపీ ఉద్యోగులు మేలు కోవాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తమ మౌనాన్ని వీడాలని జవహర్ అన్నారు. సీపీఎస్ విషయంలోనూ వైసీపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని జవహర్ చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికైనా తమ హక్కుల కోసం పోరాడాలని జవహర్ తెలిపారు.
Next Story