Tue Mar 17 2026 07:11:42 GMT+0530 (India Standard Time)
జగన్ చేతకాని తనంవల్లనే చంద్రబాబుకు స్టే
31 కేసుల్లో స్టే ఇవ్వాలంటూ కోర్టుకు జగన్ ఎందుకు వెళ్లాడో నిలదీయాలని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ప్రాధమిక ఆధారాలు లేకపోవడం వల్లనే చంద్రబాబు కేసులో కోర్టు [more]
31 కేసుల్లో స్టే ఇవ్వాలంటూ కోర్టుకు జగన్ ఎందుకు వెళ్లాడో నిలదీయాలని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ప్రాధమిక ఆధారాలు లేకపోవడం వల్లనే చంద్రబాబు కేసులో కోర్టు [more]

31 కేసుల్లో స్టే ఇవ్వాలంటూ కోర్టుకు జగన్ ఎందుకు వెళ్లాడో నిలదీయాలని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ప్రాధమిక ఆధారాలు లేకపోవడం వల్లనే చంద్రబాబు కేసులో కోర్టు స్టే ఇచ్చిందని జవహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం చేతకానితనం వల్లనేచంద్రబాబుకు స్టే వచ్చిందని జవహర్ తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదదని జవహర్ హితవు పలికారు.
Next Story