Sun Mar 15 2026 20:34:46 GMT+0530 (India Standard Time)
రాజధాని రైతులకు జనసేన
రాజధాని ప్రాంత రైతులకు జనసేన అండగా నిలిచింది. జనసేన తరుపున ఆ పార్టీ నేతలు నాదెళ్ల మనోహర్, నాగబాబులు అమరావతిలో పర్యటించారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులకు [more]
రాజధాని ప్రాంత రైతులకు జనసేన అండగా నిలిచింది. జనసేన తరుపున ఆ పార్టీ నేతలు నాదెళ్ల మనోహర్, నాగబాబులు అమరావతిలో పర్యటించారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులకు [more]

రాజధాని ప్రాంత రైతులకు జనసేన అండగా నిలిచింది. జనసేన తరుపున ఆ పార్టీ నేతలు నాదెళ్ల మనోహర్, నాగబాబులు అమరావతిలో పర్యటించారు. రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతిని మూడు ప్రాంతాలుగా విభజించింది వ్యక్తిగత కక్షల కోసమేనని తెలిపారు. కనీసం సరిహద్దులు కూడా లేని భూములను రైతులకు తిరిగి ఎలా ఇస్తారని నాదెళ్ల మనోహర్ ప్రశ్నించారు.
Next Story