Thu Jan 29 2026 03:02:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పవన్ కు జగన్ ఝలక్
జనసేన పార్టీ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయి. జనసేన లాంగ్ మార్చ్ కు పోలీసులు అనుమతిచ్చారు. అయితే విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద [more]
జనసేన పార్టీ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయి. జనసేన లాంగ్ మార్చ్ కు పోలీసులు అనుమతిచ్చారు. అయితే విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద [more]

జనసేన పార్టీ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు అడ్డంకులు ఎదురయ్యేలా ఉన్నాయి. జనసేన లాంగ్ మార్చ్ కు పోలీసులు అనుమతిచ్చారు. అయితే విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద జనసేన లాంగ్ మార్చ్ తర్వాత బహిరంగ సభ పెట్టాలని భావించింది. లాంగ్ మార్చ్ కు అనుమతిచ్చిన పోలీసులు బహిరంగసభ తమ పరిధిలో లేదంటున్నారు. దానికి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతివ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈరోజు బహిరంగ సభ కోసం వేదికను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన జససేన నేతలను మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. సభకు అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఈ సందర్భంగా జనసేన నేతలకు, మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Next Story