Fri Mar 20 2026 09:11:11 GMT+0530 (India Standard Time)
జనతా కర్ఫ్యూ విధించి నేటికి ఏడాది
ఏడాది క్రితం ఇదే రోజున భారత్ లో జనతా కర్ఫ్యూ విధించారు. కరోనా వారియర్స్ కు మద్దతు తెలిపేందుకు జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. [more]
ఏడాది క్రితం ఇదే రోజున భారత్ లో జనతా కర్ఫ్యూ విధించారు. కరోనా వారియర్స్ కు మద్దతు తెలిపేందుకు జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. [more]

ఏడాది క్రితం ఇదే రోజున భారత్ లో జనతా కర్ఫ్యూ విధించారు. కరోనా వారియర్స్ కు మద్దతు తెలిపేందుకు జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత అందరూ కొవ్వుత్తులు వెలిగించి సంఘీభావం తెలపాలని సూచించారు. చపట్లు కొట్టి అభినందించాలని మోదీ కోరారు. దేశ ప్రజలంతా మోదీ చెప్పినట్లే చేశారు. ఆ తర్వాత మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా విధించారు. జనతా కర్ఫ్యూ దేశంలో విధించి సరిగ్గా నేటికి ఏడాది
Next Story