Sat Dec 06 2025 07:30:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ అంతటా జనసేన నిరసన దీక్షలు
జనసేన పార్టీ నేడు రైతులకు మద్దతుగా నిరసన దీక్షలు చేపట్టనుంది. నివర్ తుపానుకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన ఈ దీక్షలను చేపట్టింది. ప్రతి రైతుకు తక్షణ [more]
జనసేన పార్టీ నేడు రైతులకు మద్దతుగా నిరసన దీక్షలు చేపట్టనుంది. నివర్ తుపానుకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన ఈ దీక్షలను చేపట్టింది. ప్రతి రైతుకు తక్షణ [more]

జనసేన పార్టీ నేడు రైతులకు మద్దతుగా నిరసన దీక్షలు చేపట్టనుంది. నివర్ తుపానుకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన ఈ దీక్షలను చేపట్టింది. ప్రతి రైతుకు తక్షణ సాయంగా పదివేల రూపాయలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించాలిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రతి మండలకేంద్రంలో రైతులకు మద్దతుగా ఉదయం పది గంటలకు నిరసన దీక్షలు చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది.
Next Story