Sun Mar 15 2026 12:32:39 GMT+0530 (India Standard Time)
విజయసాయిరెడ్డి రాజీనామా చేయాల్సిందే
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. మాటలు చెప్పినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగదని జనసేన [more]
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. మాటలు చెప్పినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగదని జనసేన [more]

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. మాటలు చెప్పినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగదని జనసేన నేతలు చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేస్తేనే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందని జనసేన నేతలు అన్నారు. అప్పటి వరకూ కేంద్రం దిగిరాదని విశాఖ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో జనసేన నేతలు డిమాండ్ చేశారు.
Next Story